టీమిండియాకు షాయ్ హోప్ టెన్షన్.. అతడిని ఎలా ఔట్ చేయాలో చెప్పిన అభిషేక్ నాయర్!
షాయ్ హోప్‌ను త్వరగా ఔట్ చేయాలన్న అభిషేక్ నాయర్
పవర్‌ప్లేలో వెస్టిండీస్ పరుగులను అడ్డుకోవాలని సలహా
ఏడు ఇన్నింగ్స్‌ల్లో హోప్ 539 పరుగులు, నాలుగు సెంచరీలు
నాలుగు టీ20ల్లో హోప్ ఖాతాలో 261 పరుగులు
హోప్‌పై లైన్, లెంగ్త్…