అమ్రాబాద్ మండలాన్ని కరువు మండలముగా ప్రకటించాలి: సిపిఎం పార్టీ డిమాండ్.
(మెట్రో న్యూస్):
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అమ్రాబాద్ మండలంలోని కల్మలోని పల్లి గ్రామంలో ఎండిపోయిన పత్తి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అమ్రాబాద్ మండల కార్యదర్శి ఎస్ మల్లేష్…