మిగతా 9.56 లక్షల ఇండ్లు కూడా ఇవ్వండి కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
పీఎంఎవైజీ పథకంలో భాగంగా రాష్ట్రానికి మిగతా 9.56 లక్షల ఇండ్లు కూడా కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో…