ఆర్మూర్ లో సందడి చేసిన శ్రీముఖి…
( మెట్రో న్యూస్ )
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'చెన్నై షాపింగ్ మాల్' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అభ్యర్థిగా హాజరైన ప్రముఖ నటి,యాంకర్ శ్రీముఖి జ్యోతి ప్రజ్వలనం చేసి మాల్‌ను లాంఛనంగా…