శాంతికి మెలానియా ట్రంప్ చొరవ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం
ఉక్రెయిన్‌లోని ఒలేష్కీ నగరంలో కాల్పుల విరమణకు మెలానియా ట్రంప్ చొరవ
మానవతా సాయం, పౌరుల తరలింపు కోసం ఇరు పక్షాల అంగీకారం
నగరంలో ఆహారం, నీరు, మందులకు తీవ్ర కొరత ఉందని వెల్లడి
రష్యా, ఉక్రెయిన్ నాయకత్వాలతో నేరుగా చర్చలు జరిపిన…