Take a fresh look at your lifestyle.

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి

0 4

మెట్రో న్యూస్ :

మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ వర్ధంతిని మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఇందిరాగాంధీ అందించిన సేవలను, దేశాభివృద్ధిలో పోషించిన పాత్రను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ కత్తి రమేష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పర్ష సంతోష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇస్కిల్ల ఐలయ్య, స్పోక్ పర్సన్ జెల్లా ప్రభాకర్,వార్డు మెంబర్ బొనగం రమేష్, మహేందర్ రెడ్డి, నరేష్,వేణు , రమేష్
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.