అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
(హైదరాబాద్) :
పుడమి పూలవనమైంది సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిదిరోజుల పాటు సాగిన పూల పండుగ ఆదివారం సద్దులతో వైభవంగా ముగిసింది. తీరొక్క రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆలయాలు, కూడళ్లు, చెరువు,…