రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు…
హైదరాబాద్, అక్టోబరు 28:
* క్యూర్ ఏరియాలో ఎస్టీపీలు వంద శాతం పని చేయాలి
* భవన నిర్మాణాల్లో శుద్ది చేసిన నీరు వినియోగించాలి
* తాగు నీరు సరఫరా, ఎస్టీపీలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాజధాని నగరం హైదరాబాద్లో ఎట్టి…