యూపీఐ ఛార్జీలపై కీలక ప్రకటన.. దీపావళి తర్వాతే అమలు
ఎంపిక చేసిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల వాయిదా
దీపావళి తర్వాత అమలు చేయనున్నట్టు ఎన్‌పీసీఐ ప్రకటన
వ్యాపార సంఘాల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్న స్టీరింగ్ కమిటీ
రూ.2,000 దాటిన లావాదేవీలపై మాత్రమే ఛార్జీలు
పండుగ…