ఎన్టీఆర్ సాంగ్ ‘ఎమో ఎమో ఇది’ మళ్ళీ….
ఈ సీజన్‌లో సరికొత్త బ్రీజీ లవ్ ఆంథమ్‌గా అలరిస్తున్న పాట!
యువ కథానాయకుడు రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమో ఎమో ఇది’. డా. శైలేష్ కొలను రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి…