Take a fresh look at your lifestyle.
Browsing Tag

Temple Rituals

ఆలయంలో నవగ్రహాలను ఎందుకు పూజించాలి?

ప్రతి శివాలయంలో మÖలవిరాట్టును దర్శించిన తర్వాత నవగ్రహాలను కూడా సందర్శించడం సర్వసాధారణం. అయితే ఆలయ ప్రాంగణంలోని నవగ్రహాలను ఎందుకు పూజించాలి? నవగ్రహాల ఆరాధన వెనుక అంతరార్థం? ఏమిటో తెలుసుకుందాం. మన ఇష్టదైవాన్ని కళ్లారా దర్శించుకుని, మనసారా…

రోజుకు 5 వేల కొబ్బరి బొండాలతో అభిషేకం

సాధారణంగా హనుమ సింధూర పూజ, ఆకు పూజలతో సంతృప్తి చెందుతాడు. కానీ ఒక చోట మాత్రం కొబ్బరి బొండాలతో ముడుపు కడితే అనుగ్రహిస్తాడని భక్తులు చెబుతారు.శ్రీరామభక్త హనుమాన్ కు దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో…

పంచలింగాలకు సాగరాభిషేకం

శివారాధనకు భక్తులు పవిత్ర జలాలు తీసుకొస్తారు. కానీ డయÖ్యలోని గంగేశ్వర మహాదేవ ఆలయంలో సముద్రమే శివలింగాల చెంతకు చేరుతుంది. అలలు వచ్చి పంచ లింగాలను తాకి వెనక్కి మళ్లుతుంటే, ప్రకృతే పరమేశ్వరునికి అభిషేకం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. సముద్రపు…