33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
(మెట్రో న్యూస్)
నర్సంపేట నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న 33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సమావేశంలో…