కేంద్ర ఖజానాకు భారీ ఆదాయం.. రూ.13.38 లక్షల కోట్ల పన్నుల వసూళ్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగిన పన్నుల వసూళ్లు
నికర ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.13.38 లక్షల కోట్లకు చేరిక
గతేడాదితో పోలిస్తే 13.21 శాతం వృద్ధి నమోదు
కార్పొరేట్, వ్యక్తిగత, సెక్యూరిటీస్ పన్నుల వసూళ్లలో పెరుగుదల…