కుమార్తె పెళ్లికి తమిళనాడు సీఎం విజయ్‌ను ఆహ్వానించిన వైఎస్ షర్మిల
తమిళనాడు సీఎం విజయ్‌తో ఏపీసీసీ చీఫ్ షర్మిల భేటీ
భర్త అనిల్ కుమార్‌తో కలిసి సీఎంను కలిసిన షర్మిల
కుమార్తె అంజలి రెడ్డి వివాహానికి విజయ్‌ను ఆహ్వానించిన దంపతులు
వివాహ పత్రిక అందించి వేడుకకు రావాల్సిందిగా విజ్ఞప్తి…