తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
(మెట్రో న్యూస్):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఇంటిగ్రల్ ఫౌండేషన్ స్కూల్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.
దసరా, బతుకమ్మ పండుగ సెలవులకు ముందు నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థినులు,…