శ్రీవారి సన్నిధిలో ‘రణబాలి’ జంట.. విజయ్, రష్మిక ప్రత్యేక పూజలు
'రణబాలి' సినిమా ప్రమోషన్లలో భాగంగా తిరుమల వెళ్లిన విజయ్-రష్మిక
నేడు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందు శ్రీవారి దర్శనం
దసరా కానుకగా ఈ నెల 16న 'రణబాలి' విడుదల
సినిమాలో విలన్‌గా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ…