నెల్లూరు జిల్లాలో అద్భుత సన్నివేశం.. శివలింగం చుట్టూ మూడు నాగుపాముల ప్రదక్షిణ….
నెల్లూరు జిల్లా మనుబోలులోని కాశీ విశ్వనాథ ఆలయంలో ఘటన
ప్రదక్షిణ తర్వాత ఆలయంలోని పుట్టలోకి వెళ్లిన నాగుపాములు
గతంలోనూ ఇదే ఆలయంలో పలుమార్లు కనిపించిన నాగసర్పాలు
నెల్లూరు జిల్లాలో ఓ శివాలయంలో నేడు అద్భుత దృశ్యం…