102 ఏళ్లలో ఇదే తొలిసారి… దక్షిణాఫ్రికా జట్టులో అరుదైన రికార్డు!
దక్షిణాఫ్రికా జట్టులో 8 మంది 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు
ఆస్ట్రేలియా తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లు 30 ఏళ్లు పైబడినవారే
గెబెర్హా టెస్టులో వర్షం కారణంగా తొలిరోజు ఆట పాక్షికమే
రెండు జట్లలో కలిపి మొత్తం 19 మంది 30…