షారుఖ్ ఖాన్…‘కింగ్’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్… రొమాన్స్, యాక్షన్, మాస్ ఇంపాక్ట్‌ను…
షారుఖ్ ఖాన్ అభిమానులకు ఇంతకంటే మంచి పుట్టినరోజు కానుక మరొకటి ఉండదు. తన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ బాద్‌షా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్’ సినిమా నుంచి తొలి పాట ‘తు మిల్ జాయే’ను విడుదల చేశారు. సంగీత,…