బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాగర్ కె చంద్ర, 14 రీల్స్ ప్లస్ ‘టైసన్ నాయుడు’
యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్…