దసరా సందర్భంగా ‘రామాయణం’ నుంచి రాకింగ్ స్టార్ యశ్ పవర్‌ఫుల్ రావణ తాండవం రిలీజ్
నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, అక్టోబర్ 20 నుంచి దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన సందర్భంగా, దసరా పండగను పురస్కరించుకుని మేకర్స్…