అల్లు అర్జున్ ‘రాకా’ సింగల్ షూటింగ్, డబల్ రిలీజెస్!
పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర మరో భారీ సునామీ రాబోతోంది. పుష్ప రాజ్‌గా ఇండియన్ సినిమా రూపురేఖలనే మార్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ కమర్షియల్ కింగ్, జవాన్‌తో వెయ్యి కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టిన అట్లీ కలయికలో సన్ పిక్చర్స్…