ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించే శక్తి లభించాలి
(మెట్రో న్యూస్) :
* రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
* జోగులాంబ దేవికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించే శక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి కలగాలని జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు…