ఎట్టకేలకు మాధవ్ నగర్ ఆర్‌ఓబీకి నిధుల మంజూరు
రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతి
-రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అదనపు నిధుల మంజూరుకు నిరంతర పోరాటం ఫలించింది
-ఎంపీ ధర్మపురి అర్వింద్
-సహకరించిన మంత్రులు భట్టి, కోమటిరెడ్డి లకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ
( మెట్రోన్యూస్ )…