రెండేళ్ల పదవీ కాలం సంతృప్తి నిచ్చింది మెట్రో ప్రతినిధి తో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్: మెట్రో న్యూస్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తన రెండేళ్ల ప్రస్థానం పూర్తి సంతృప్తి నిచ్చిందని మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు పార్టీ పనితీరు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ,పార్టీ సమన్వయం, భవిష్యత్ రాజకీయ…