ఇటుకాలపల్లి టు మేడపల్లి, ఆసరవెల్లి రోడ్డు మరమ్మత్తులు వెంటనే ప్రారబించాలని తదితర శాఖలకు వినతి పత్రం
మెట్రో న్యూస్:
ఇటికాలపల్లి నుండి మేడపల్లి ఆసరవెల్లి వరకు ఉన్న 7 కిలోమీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఈ రోడ్డు నిర్మాణం కొరకు 6 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు సాంక్షన్ చేసి మొబైల్ శిలాఫలకాలతోటి…