హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
తిరుమల :
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమల ఘనంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు హనుమంత వాహనంపై కోదండ రాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుస్సు, బాణం ధరించి, తన పరమభక్తుడైన హనుమంతునిపై ఊరేగు తూ…