బెజవాడలో దసరా సందడి.. మహాలక్ష్మి అలంకారంలో కనకదుర్గ
ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భక్తులు
అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం
ఈ సాయంత్రం దుర్గమ్మను దర్శించుకోనున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా…