12వ జాతీయ లోక్ అదాలత్..! జిల్లా ఎస్పీ జానకి
జాతీయ లోక్ అదాలత్‌ను సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి బుధవారం సూచనలు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకుని, రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవాలని మహబూబ్‌నగర్ ఎస్పీ డి. జానకి సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..…