కివీస్‌తో రెండో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
గాయం కారణంగా ఇషాన్ కిషన్ దూరం, జట్టులోకి వైభవ్
భారత క్రికెట్ జట్టుకు ఇది 300వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్
సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా…