హైదరాబాద్ హాస్టళ్లకు ‘హైడ్రా’ స్ట్రిక్ట్ వార్నింగ్.. 3 నెలలే డెడ్‌లైన్!
హైదరాబాద్‌లో నిబంధనలు పాటించని హాస్టళ్లపై హైడ్రా ఉక్కుపాదం
ప్రమాదకర భవనాలను ఖాళీ చేసేందుకు 3 నెలల గడువు
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రత్యేక తనిఖీలు
విద్యార్థుల భద్రతతో రాజీపడొద్దని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం…