5 స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో షాక్ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం
బెంగళూరులోని ఒక ప్రముఖ ఫైవ్-స్టార్ హోటల్‌లో జరిగిన విషాద ఘటన దిగ్భ్రాంతి రేపింది. విద్యుత్ షాక్ కారణంగా పూల్‌లో ఉన్న ఇద్దరు విదేశీయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 'కాన్‌రాడ్' అనే ఫైవ్-స్టార్ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం ఈ…