వైభవంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం.. పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రేవంత్…
అమరవీరులకు నివాళులర్పించిన రేవంత్ రెడ్డి
సామాజిక న్యాయమే పునాదిగా పాలన అందిస్తున్నామన్న సీఎం
రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు
తెలంగాణ వ్యాప్తంగా ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ’ వేడుకలు సెప్టెంబర్…