ఫెయిర్‌ఫోర్డ్ ఉగ్రకుట్ర: ఇరాన్‌పై భగ్గుమన్న అమెరికా, మిత్రదేశాలు
ఇరాన్ శత్రుపూరిత కార్యకలాపాలను ఖండించిన అమెరికా సహా 29 దేశాలు
బ్రిటన్‌లోని ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రకుట్ర నేపథ్యంలో ప్రకటన
కుట్ర వెనుక ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హస్తం ఉందని ఆరోపణ
ఇరాన్ కార్యకలాపాలను అడ్డుకుంటామని…