Take a fresh look at your lifestyle.
Browsing Tag

Earthquake Damage

టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం

(బీజింగ్‌): టిబెట్‌లో గురువారం రాత్రి భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై ఆ తీవ్ర‌త 7గా న‌మోదు అయ్యింది. ఆ భూకంపం వ‌ల్ల 16 మంది మృతిచెందారు. సుమారు 46 మంది గాయ‌ప‌డ్డారు. దాదాపు 339 ఇండ్లు వ‌ర‌కు నేల‌మ‌ట్టం అయిన‌ట్లు తెలుస్తోంది.…