తెలంగాణలో డిగ్రీ విద్యకు గడ్డుకాలం.. ఐదేళ్లలో 335 కాలేజీల క్లోజ్!
ఈ ఏడాది 56 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కాని వైనం
ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడమే కారణమంటున్న యాజమాన్యాలు
ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,000 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆరోపణ
వరుసగా మూడేళ్లు 25 శాతం సీట్లయినా నిండకపోతే…