చలి వాతావరణంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ చిట్కాలు పాటించండి!
చలికాలంలో దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు అధికం
ఎక్కువ సమయం ఇళ్లలోనే ఉండటంతో వైరస్‌లు సులభంగా వ్యాప్తి
చల్లని, పొడి గాలి వల్ల ముక్కు పొరలు పొడిబారి ఇన్ఫెక్షన్ల ముప్పు
తక్కువ ఉష్ణోగ్రతల్లో వైరస్‌లు ఎక్కువ కాలం మనుగడ…