బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు
మహిళా ఎమ్మెల్యేలపై అసభ్య ప్రవర్తనకు ఆధారాల్లేవన్న హైకోర్టు
బాధ్యులైన పోలీసులను గుర్తించాలని డీజీపీకి ఆదేశం
పోలీసులపై చర్యలకు నివేదిక సిద్ధం చేయాలని సూచన
నివేదికను స్పీకర్ ముందు ఉంచాలని ఆదేశం
స్పీకర్ ఆదేశాలైతే చర్యలు ఆయన…