షారుఖ్‌కు బుర్జ్ ఖలీఫా బర్త్‌డే విషెస్.. ‘వి లవ్ యూ SRK’ అంటూ సందేశం!
పుట్టినరోజున షారుఖ్‌కు బుర్జ్ ఖలీఫా ప్రత్యేక శుభాకాంక్షలు
'వి లవ్ యూ ఎస్‌ఆర్‌కే' సందేశంతో కింగ్ ఖాన్ చిత్రం ప్రదర్శన
ముంబైలోనూ ఘనంగా వేడుకలు.. వెలిగిపోయిన బాంద్రా-వర్లీ సీ లింక్
'కింగ్' సినిమా నుంచి 'తూ మిల్ జాయే' పాట విడుదల…