జల వివాదాలు సృష్టించే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారు .
(మెట్రో న్యూస్):
మహబూబ్ నగర్ - నల్గొండ జిల్లాల మధ్య
జల వివాదాలు సృష్టించే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారు .
వివాదాలు సృష్టించడం సరికాదు :
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం…