Take a fresh look at your lifestyle.
Browsing Category

international

అమెజాన్‌ కార్గో విమానం బీభత్సం.. ఐదుగురి మృతి

మియామిలో ప్రమాదానికి గురైన అమెజాన్‌ కార్గో విమానం మరో ఐదుగురికి గాయాలు మరో ముగ్గురి పరిస్థితి విషమం వాహనాలను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న విమానం కాక్‌పిట్‌లో చిక్కుకున్న పైలట్‌, కోపైలట్‌ అమెరికాలోని మియామి అంతర్జాతీయ…

నేపాల్‌ మహా విషాదంలో ఒక అద్భుతం.. 9 రోజుల తర్వాత సొరంగం నుంచి ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డ‌ ఇద్దరు!

నేపాల్ వరద విలయం.. 9 రోజుల తర్వాత ఇద్దరు సజీవంగా రెస్క్యూ త్రిశూలి జల విద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో ఘటన ఇప్పటికే 1,259 మంది మృతి.. 5,000 మందికి పైగా గల్లంతు ఇతర సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న సహాయ చర్యలు…

మిరాకిల్ హౌజ్ వ‌ద్ద సోనూ సూద్‌.. నేపాల్ వ‌ర‌ద స‌హాయంలో పాల్గొన్న న‌టుడు

Sonu Sood: బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్‌.. నేపాల్ వ‌ర‌ద బాధిత‌ల‌కు రిలీఫ్ మెటీరియ‌ల్ అందిస్తున్నారు. సోనూసూద్ ఛారిటీ క్ల‌బ్ త‌ర‌పున ఆయ‌న సాయం చేస్తున్నారు. త్రిశూలీ న‌ది ఒడ్డున వ‌ర‌ద‌ను త‌ట్టుకుని నిలిచిన లైట్ గ్రీన్ హౌజ్ వ‌ద్ద‌కు సోనూ సూద్…

పాక్‌లో 125 ఏళ్ల హిందూ ఆలయం కూల్చివేత.. భగ్గుమన్న మైనారిటీ సంఘాలు

పాకిస్థాన్‌ లోని పంజాబ్‌లో శతాబ్దాల నాటి హిందూ ఆలయం కూల్చివేత మదర్సా విస్తరణ కోసం ఉగ్రవాదులే కూల్చారని హక్కుల సంఘాల ఆరోపణ భారీ వర్షాల కారణంగానే కూలిపోయిందని ప్రభుత్వ అధికారుల వాదన ఆలయాన్ని పునర్నిర్మించి, బాధ్యులపై చర్యలు…

భారతీయులకు ఉజ్బెకిస్థాన్ గుడ్ న్యూస్.. 30 రోజుల వీసా ఫ్రీ ప్రయాణం

పర్యాటకం, వాణిజ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఉజ్బెకిస్థాన్ నిర్ణయం గతేడాది తొలిసారి 1 బిలియన్ డాలర్లు దాటిన ద్వైపాక్షిక వాణిజ్యం భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని చెప్పిన ఆ దేశ‌ అధ్యక్షుడు ప్రధాని మోదీ తాష్కెంట్ పర్యటనలో…

నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఊరు..

August 26, 2026 నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. వరద కారణంగా ఒక ఊరు కొట్టుకుపోయింది. ఈ ఘటన నేపాల్-టిబెట్ సరిహద్దులోని రసువా జిల్లాలోని ఒక గ్రామంలో బుధవారం ఉదయం 9.00 గంటలకు జరిగింది. ఆకస్మికంగా సంభవించి వరద కారణంగా ఊరు…

అగ్నిప్రమాదంలో 15 మంది పసికందుల మృతి

అగ్నిప్రమాదంలో 15 మంది పసికందుల మృతి:                                                                                                                                                            August 26, 2026 / 10:39 AM ఇంటర్నెట్ డెస్క్:…

వీసా ఇంటర్వ్యూలు రద్దు.. ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం.. అసలేం జరుగుతోంది?

ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్‌ ఇప్పటికే ఖరారైన అపాయింట్‌మెంట్ల రీషెడ్యూల్‌ కాన్సులర్‌ అధికారుల ప్రత్యేక శిక్షణ కోసమే నిర్ణయం  వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కఠినతరం మార్పులు ఎంతకాలం కొనసాగుతాయో లేని…

జెలెన్‌స్కీ సొంత నగరంపైనే రష్యా డ్రోన్ల వర్షం.. 16 మంది మృతి

ఉక్రెయిన్‌లోని క్రివీ రిహ్ నగరంపై రష్యా డ్రోన్ల దాడి షాపింగ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకున్న రష్యా 130 మందికి పైగా గాయాలు.. వారిలో 22 మంది చిన్నారులు ఇది అత్యంత నీచమైన దాడి అని ఖండించిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ…

గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు అలర్ట్.. మారిన అప్లికేషన్ ఫామ్.. భారతీయులపై ప్రభావం!

యూఎస్ గ్రీన్ కార్డు దరఖాస్తు ఫామ్ I-485లో మార్పులు చేసిన యూఎస్‌సీఐఎస్‌ సెప్టెంబర్ 18 నుంచి కొత్త ఎడిషన్ ఫారాలు మాత్రమే స్వీకరణ ఆ తేదీ తర్వాత పాత ఫారాలు సమర్పిస్తే దరఖాస్తుల తిరస్కరణ పబ్లిక్ ఛార్జ్ నిబంధనలకు అనుగుణంగా ఈ…