Take a fresh look at your lifestyle.

స్టేషన్ వద్ద సీఎం డౌన్ డౌన్ అంటూ హోరెత్తుతున్న నినాదాలు.

0 1

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్.. BRS నేతల అరెస్టును తెలుసుకుని భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు.

మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులకు నిరసనగా.. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన బిఆర్ఎస్ కార్యకర్తలు.

రేవంత్ రెడ్డి సర్కార్ కక్షసాధింపు చర్యలపై భగ్గుమంటున్న కార్యకర్తలు.. స్టేషన్ వద్ద సీఎం డౌన్ డౌన్ అంటూ హోరెత్తుతున్న నినాదాలు.

అక్రమంగా అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్..

Leave A Reply

Your email address will not be published.