మీరాలం చెరువు పైన నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం..
పనులను ఫోటో ప్రదర్శన ద్వారా వివరించిన అధికారులు.
గడువు లోగా పనులు పూర్తి కావాలి..
చెరువు లోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలి..
చెరువు నుంచి మూసీ లోకి వరద పోయేలా నాలా ను విస్తరించాలి
చెరువు లో వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ చేయాలి
చెరువు లో ఉన్న ఐ ల్యాండ్ లను అభివృద్ధి చేయాలి..
ఎయిర్ పోర్ట్ కు సమీపం లో ఉన్నందున మీరాలం చెరువు కు పర్యాటకులను ఆకట్టు కునేలా ఏర్పాట్లు ఉండాలి..
