Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Politics

సంస్థ బలోపేతం.. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి : పొన్నం

హైదరాబాద్ : మెట్రో న్యూస్ హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానాలు ఇచ్చారు. ఆర్టీసీ పరిస్థితి, సంస్థను బలోపేతం చేసే చర్యలు, ఉద్యోగుల సమస్యలు, బస్సుల నిర్వహణ, ప్రజలకు…

రమేష్ రెడ్డి మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు

చేన్నవెళ్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి మృతి పట్ల జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, రమేష్…

సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెస్తున్నాడు : కేటీఆర్

అమెరికా పర్యటనలో సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి తెలంగాణ‌కు పెట్టుబడులు తెస్తున్నాడ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్…

బీఆర్‌ఎస్ ద‌ళిత వ్య‌తిరేక వైఖ‌రిపై గవర్నర్‌కు మంత్రుల ఫిర్యాదు

హైదరాబాద్ (మెట్రో న్యూస్): అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రుల‌ బృందం బుధ‌వారం లోక్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లాను క‌లిసి బీఆర్ఎస్ ద‌ళిత వ్య‌తిరేక వఖ‌రిపై ఫిర్యాదు చేసింది. డిప్యూటీ సీఎం భ‌ట్టి, మంత్రులు, దామోద‌ర్‌, పొన్నం,…

శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్): గ‌త నాలుగు రోజులుగా జ‌రుగుతున్న ఉదంతాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కుట్రలు పన్నినవారితో పాటు కుట్రలో భాగస్వాములైన వారిని చట్టపరిధిలో శిక్షిస్తామ‌ని తేల్చిచెప్పారు. బుధ‌వారం…

బీఆర్‌ఎస్‌ తీరుపై డిప్యూటీ సీఎం భ‌ట్టి ఆగ్రహం

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): తెలంగాణ శాసనసభలో బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. సభా నియమావళిని ప్రతి సభ్యుడు పాటించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు పదేపదే వెల్‌లోకి…

మ‌హిళా ఎమ్మెల్యేల‌పై బీఆర్ఎస్ వాళ్లే అస‌భ్యంగా ప్ర‌వర్తించారు మంత్రి సీతక్క

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): అసెంబ్లీ స‌మావేశాల తొలిరోజు జ‌రిగిన తోపులాట‌లో సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే దుర్మార్గంగా వ్యవహరించారని మంత్రి సీత‌క్క ఆరోపించారు. అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారన్నారు. బుధ‌వారం…

ఎర్ర‌వ‌ల్లిలో ద‌ళితులు నిర‌స‌న చేసిన చోట శుద్ధి చేశారు.

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): అసెంబ్లీ స‌మావేశాల్లో మూడోరోజు బుధ‌వారం మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుల వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్పీక‌ర్‌పై ప్రతిపక్ష నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ... ఈ…

కేసీఆర్‌ బాగుండాలి, వంద ఏళ్లకు పైగా బతికుండాలనే కోరుకుంటున్నాం : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్ : మెట్రో న్యూస్ ప్రతిపక్ష నాయకులు కెసిఆర్ చావును ఎవరూ కోరుకొరని వంద ఎళ్ల పైగా అయన బతికుండాలని శాసనసభ వ్యవహారల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. కెసిఆర్ చావును కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిమాండ్‌ను తిర‌స్క‌రించిన కోర్టు

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): శాస‌న‌స‌భాప‌తి గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌ను దూషించిన కేసులో అరెస్టు అయిన ఇద్ద‌రు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల‌ రిమాండ్‌ను నాంప‌ల్లి కోర్టు తిర‌స్క‌రించింది. దీంతో తాతా మ‌ధు, న‌వీన్ రెడ్డిల‌కు ఊర‌ట లభించింది. వారిద్ద‌రికి…