ప్రతిభ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన బ్లూమింగ్ బడ్స్ విద్యార్థులు
(మెట్రో న్యూస్):
వినాయక చవితి సందర్భంగా రాయపర్తిలోని బ్లూమింగ్ బడ్స్ స్కూల్‌లో విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ తమ…