సిరిసిల్లలో రేవంత్ జోర్దార్ ర్యాలీ
సిరిసిల్ల (మెట్రో న్యూస్):
జై కాంగ్రెస్ నినాదాలతో మార్మోగిన పట్టణం
సీఎం పాదయాత్రతో కాంగ్రెస్ కేడర్‌లో నయా జోష్
కేటీఆర్ అసెంబ్లీ నియోజకవర్గం సిరిసిల్ల పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోర్దార్ ర్యాలీ…