స్థానికాల్లోనూ క్లీన్ స్వీప్.. చంద్రబాబు, పవన్ కీలక వ్యూహరచన
స్థానిక ఎన్నికల వ్యూహంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ
సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయడమే లక్ష్యంగా చర్చలు
బలాబలాల ఆధారంగానే సీట్ల పంపకం జరగాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల…