శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో జరిగిన మోహినీ అవతార వాహన సేవ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన ఈ శనివారం ఉదయం తిరుమలలో జరిగిన మోహినీ అవతార వాహన సేవను టీటీడీ ఈఓ శ్రీ ముద్దడ రవీంద్ర, అదనపు ఈఓ శ్రీ చి. వెంకయ్య చౌదరి, జేఈవో డా. ఎ. శరత్, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ బి. శ్రీధర్ వర్మ, చీఫ్…