గంగూలీ, యువరాజ్, వాస్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త రూపు
ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ బృందంలో భారీ మార్పులు
హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ, బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్
ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ నియామకం
స్పిన్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న అమిత్ మిశ్రా…