శాపవిమోచనం కలిగించే ఐరావతేశ్వరుడు
ఇంద్రుని వాహనమైన ఐరావతం దుర్వాస మహర్షి శాపంతో తన తెల్లని వర్ణాన్ని కోల్పోయి, దారాసురంలోని శివుడిని ఆరాధించి శాప విమోచనం పొందిందని స్థల పురాణం చెబుతుంది. శివారాధనతో ఐరావతం శాప విమోచనం పొందిన ఐరావతేశ్వర క్షేత్రం! యమధర్మరాజు సైతం శాపవిమోచనం…